Home » Karnataka result 2023
కర్ణాటకలో (Karnataka) గెలిచి దక్షిణాదిని కైవసం చేసుకోవాలనుకున్న బీజేపీ (BJP) బొక్కబోర్లా పడింది..! కాంగ్రెస్‌కు (Congress) ఊహించని రీతిలో 136 సీట్లు రావడంతో కమలనాథులు (BJP Leaders) కంగుతిన్నారు. ఈ విజయంతో..
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...
కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, కాంగ్రెస్ పార్టీకి సానుకూలమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.
కర్ణాటక (Karnataka) ‘హస్త’గతమైంది..! ఆహా, ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది..! కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచీ కాంగ్రెస్ (Congress) హవా కొనసాగుతూనే ఉంది..
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తోంది..