Home » Krunal Pandya
SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. కానీ ఓ సీఎస్‌కే బౌలర్ మాత్రం హార్దిక్-కృనాల్‌ను భయపెట్టాడు.
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పుల్ క్రేజ్, పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు అతడి పరిస్థితి వేరు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడతను.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.