Home » LB Stadium
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య ఘోరంగా కొట్టుకున్నారు.
ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్‌లతో గన్ పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు...
ఇటివలే టెన్నీస్ కెరియర్‌కు వీడ్కోలు పలికిన భారతీయ టెన్సీస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) కోరిక మేరకు స్వస్థలం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ మ్యాచ్ (Sania Mirza) ముగిసింది.