Home » Leopard
తన పొలంలోకి వచ్చిన చిరుతతో ఓ రైతు సెల్ఫీ దిగిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
చిరుతను బురిడీ కొట్టించిన ఓ 12 ఏళ్ల బాలుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
జంతు ప్రేమికులకు పర్యావరణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిరుత పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 29న విడుదల చేసింది. గతంతో పోల్చితే 1.08 శాతం చిరుతపులుల సంఖ్య పెరిగినట్లు గణాంకాల సారాంశం. 2018 - 2022 మధ్య కాలానికి సంబంధించిన ఈ సర్వేకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నివేదిక విడుదల చేశారు.
నంద్యాల జిల్లా: మహానంది మండలం, నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత కలకలంరేపింది. అటవీ ప్రొటెక్షన్ వాచర్ అజీమ్పై చిరుత దాడి చేసింది.
నంద్యాల: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రుల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుని ఉన్న చిరుతపులిని స్థానికులు, చుట్టుపక్కలవారు చూశారు.
తిరుమలలో తాజాగా మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఒక చిరుత, నరసింహస్వామి ఆలయం వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గమనించినట్లు తెలిపారు. వాటిని బంధించేందుకు ఏర్పాటు చేశామన్నారు.
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. దీనిపై డీఎఫ్వో సతీష్ మాట్లాడుతూ.. ఈరోజు వేకువజామున చిరుత బందీ అయినట్లు తెలిపారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో(Manchryala district) చిరుత పులి(Leopard) కలకలం సృష్టించింది.
చిరుత పులిని చూస్తేనే ఎంతటి ధైర్యవంతులకైనా గుండెలు జారిపోతాయి. కానీ.. అదే చిరుత అనారోగ్యానికి లోనై ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతటి పిరికివాడికైనా ధైర్యం వస్తుంది. దగ్గరకు వెళ్లి చిరుత పులిని పిల్లిలా ట్రీట్ చేస్తారు. అంతటితో ఆగక మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలోని ఇక్లేరా గ్రామంలోని కొందరు ఓవరాక్షన్ చేశారు.
వనస్థలిపురం( Vanasthalipuram)లో చిరుతపులి(Leopard) కదలికలు కనిపించడంతో స్థానికంగా అలజడి నెలకొంది.చిరుత కదలికలతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు.