Home » lifestyle
How to get rid of dust from home: వేసవి కాలంలో పొడి వాతావరణం కారణంగా గాల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కూడా ఫ్లోర్, గృహోపకరణాలపై దుమ్ము పేరుకుపోయినట్లే కనిపిస్తుంది. ఈ సమస్య తొలగిపోవాలంటే..
బలమైన జుట్టు కోసం సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సహజ నూనెలు జుట్టు మూలాలకు లోతైన పోషణను అందించడం ద్వారా జుట్టు పెరుగుదలను రెట్టింపు చేస్తాయి. జుట్టు బలంగా పెరగాలంటే ఈ నూనెలు వాడితే చాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Myths and Facts About Garlic: అనేక వంటకాల్లో వెల్లుల్లి ప్రధానమైనది. దీని వల్ల ఆహార పదార్థాలు మరింత రుచికరంగా ఉంటాయి. కానీ, వెల్లుల్లి వాడే విషయంలో ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. అందరూ నమ్మే ఈ 6 విషయాలు నిజమా.. అబద్ధమా.. ఇక్కడ తెలుసుకోండి.
వేద గ్రంథాల ప్రకారం, ఏప్రిల్‌లో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి? వారు ఇతరులకు ఎలా భిన్నంగా ఉంటారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే జీవితమంతా కష్టాలతో నిండిపోతుందని చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి స్త్రీలు మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని లేదా శాంతిని ఇవ్వలేరని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదని సూచిస్తున్నాడు.
Black Vs Red Clay Pot: ఎండాకాలంలో ఫ్రిజ్ లో కూల్ చేసిన నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు బదులుగా కుండలో సహజంగా చల్లబడిన నీటిని తాగేందుకు మొగ్గుచూపుతారు. కానీ, ఏ రంగు కుండ మంచిదో అనే సందేహం ఉంటుంది. ఇంతకీ ఎరుపు కుండ లేదా తెలుపు కుండ.. ఏది బెస్ట్.. మీకు తెలుసా..
Tips To Identify Fake Ghee: భారతీయులు చాలా వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ఇది రుచికరమే కాదు. ఆరోగ్యకరమైనది కూడా. కానీ, ఈ మధ్య మార్కెట్లో చాలావరకూ కల్తీ నెయ్యినే అమ్ముతున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి, ఇంట్లోనే ఈ సులభమైన చిట్కాలు అనుసరించి మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదా..కాదా.. అని తెలుసుకోండి.
How to Clean Microwave: మైక్రోవేవ్ ఓవెన్ దీర్ఘకాలం పనిచేయాలంటే దాన్ని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కానీ, క్లీన్ చేసే సమయంలో దాదాపు చాలా మంది ఈ 5 తప్పులూ చేస్తుంటారు. మరి, సురక్షితమైన క్లీనింగ్ ప్రాసెస్ ఏవో తెలుసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం సరైన రంగు బెడ్‌షీట్‌పై పడుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. కాబట్టి, ఏ రంగు బెడ్ షీట్ మీద పడుకోవడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. ఆ నాలుగు లక్షణాలు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..