Home » Littles
పొడవైన ముక్కు ముందు భాగం తెల్లగా, రెక్కలు, పైభాగం బ్రౌన్ రంగులో ఉండే ఈ గుడ్లగూబను ‘బార్న్ ఔల్’ అని పిలుస్తారు.
చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్బో లోరీకీట్స్ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.
కొమ్ములు కొమ్మల్లా ఉండే ఈ జింకను ‘రెన్ డీర్’ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలో ఉండే వీటిని కరిబు(ఫ్రెంచ్ భాషలో) అంటారు. ఇవి ఆర్కిటిక్, సైబీరియా, ఉత్తర యూరప్ దగ్గరి ప్రాంతాల్లో నివసిస్తాయి
ఒక ఊరిలో ఓ ఆసామి ఉండేవాడు. డబ్బున్నవాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉండేవారు.
ఒక ఊరిలో విక్రముడు అనే జమీందారు ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. మతిమరుపు ఉండేది కాస్త. కంటిచూపు సరిగా ఉండేది కాదు.
కృష్ణదేవరాయలు రాజ్యంలో దేవుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దేవుడే కానీ.. అతనికి మనిషికి ఉండే కష్టాలన్నీ ఉండేవి
ఎర్రటి శరీరం, నల్లని ముక్కు ఉండే కొంగలాంటి పక్షి పేరు ‘స్కార్లెట్ ఐబిస్’. వీటి వింగ్ స్పాన్ 53.3 సెం.మీ. ఇవి ఆరెంజి, ఎరుపు, నలుపు, గోధుమరంగు రంగుల్లో కూడా ఉంటాయి.
ఒక పట్టణంలో రాజు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడికి పల్లెలంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా చేపలు పట్టడం అతనికి అలవాటు. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. చేపలు పట్టడం కోసం మంచి నీటి కుంట అయినా మడుగు అయినా విపరీతంగా పాడు చేసేవాడు. రాళ్లు వేసేవాడు. చెట్ల కొమ్మలు వేసేవాడు.
సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కష్టపడి పని చేసేవాడు. పండిన పంటను అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. వారంతా సోమరులు.
ఒక ఊరిలో గోపాల్, మాధురి అనే జంట ఉండేది. వారికి ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు శంకర్. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గోపాల్ వ్యవసాయం చేస్తాడు.