Home » Mirchi
మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్ ఇండికేషన్) ట్యాగ్‌ను సాధించింది.
ఎండుమిర్చి పంట అన్నదాతకు నష్టాలఘాటు పంచింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పక్వానికి వచ్చిన కాయలు రాలిపోయి, దిగుబడి దారుణంగా పడిపోయింది. కాయల నాణ్యత కూడా తగ్గుతోంది. ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. వెరసి నష్టాల పంట పండుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కవని అన్నదాతలు వాపోతున్నారు....
గుంటూరు జిల్లా: మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా, మిర్చి యార్డ్‌లో జలక్ ఇచ్చారు. యార్డ్‌లో రైతులకు అల్పాహారం, భోజన శాల ప్రారంభ కార్యక్రమం మంత్రి అంబటి చేతుల మీదుగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యార్డ్ ఛైర్మన్ మినహా యార్డ్ డైరెక్టర్‌లు డుమ్మా కొట్టారు.
Farmer: అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..
మిర్చి పంట మార్కెట్‌కు పొటెత్తింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. పండిన మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతన్నల రాకతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలో (Karnataka) అమూల్, నందిని డెయిరీ ఉత్పత్తుల వివాదం (Amul vs Nandini) తారస్థాయికి చేరింది. ఎన్నిAకల వేడి (Karnataka Elections 2023) తోడవడంతో..