Home » Mitchell Starc
IPL 2024: ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 51 మ్యాచ్‌ల్లోనే ఆఫ్రిదీ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెయిన్ మాక్స్‌వెల్ తొలి వన్డేకు దూరమ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ అధికారికంగా ప్రకటించాడు.
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు(Team India) ఘోర పరాజయాన్ని
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయి చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో..
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుండి జరగబోయే మూడో టెస్టు కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఆడటం లేదు. వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా టీం ని లీడ్ చేస్తున్నాడు. ఇంతకీ ఏమైంది అంటే...