Home » Mohammed Shami
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్‌మ్యాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.
Rohit Sharma: పింక్ బాల్ టెస్ట్ ఓటమి అటు అభిమానులతో పాటు ఇటు భారత జట్టు ఆటగాళ్లను కూడా నిరాశలోకి నెట్టేసింది. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వారానికే ఇంత దారుణంగా ఓడతారని ఎవరూ ఊహించలేదు.
Rohit Sharma: కంగారూ టూర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. అయితే పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌ను వణికించిన మెన్ ఇన్ బ్లూ.. అడిలైడ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. అయితే టెన్షన్ అక్కర్లేదు.. టీమ్‌లోకి ఓ పిచ్చోడు వస్తున్నాడు.
Mohammed Shami: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు.
Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఎలాగైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నాడు.
శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా టూర్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న ఈ స్టార్ పేసర్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశాడు.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు.
టీమిండియాకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా టీ20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో వైదొలిగిన ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్నాడు. ప్రతి ఏడాది ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్నాళ్ల క్రితం జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని షమీతో పాటు...
తమతమ భాగస్వామ్యులతో విడాకులు తీసుకొని వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన షమీ, సానియా మిర్జా.. ఇప్పుడు సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి...