Home » Nama Nageswara Rao
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలు దొంగ వైఖరితో ప్రజల ముందుకు వస్తున్నాయని, వాటిని తిరస్కరించి బీఆర్‌ఎస్ కు
ఎన్నికలు వేళ గ్యారెంటీ, వారంటీ లేని కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు(Khammam MP Nama Nageswara Rao)
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు సమక్షంలో ఎంఆర్పీఎస్ నేత యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ నినాదాలు ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయని...
ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గెలిచి, సీఎంకు బహుమతిగా ఇద్దామని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని సభలో అన్ని వివరాలు చెప్పామని, తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయని చెప్పారు.
పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు.
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను (CM KCR) బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) చిక్కుల్లోకి నెట్టారు.! దీంతో.. ఒకే ఒక్క ప్రశ్నతో పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పరువు పోయినట్లయ్యింది..! ఏదో చెప్పాలని చెప్పబోతే.. అసలుకే ఎసరొచ్చినట్లయ్యింది.!..
మూడేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల(Three Cultivation Acts)కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం(Compensation) అందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం(KCR GOVT) ఇరకాటంలో పడింది.
మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో విపక్షాలు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ తరఫున ఏడుగురు రాజ్యసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోబీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు.