Home » NaraLokesh
అధికారం చేపట్టిన 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడమైనా టీడీపీకే సాధ్యమని చెప్పారు. ‘9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అయితే, 9 నెలల్లో సంక్షేమాన్ని చేసి చూపించిన ఘనత చంద్రబాబుది.
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరై
‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు.
కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ విన్నవించారు.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు.. నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొమ్మిదేళ్ల దేవాన్ష్.. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
వైసీపీ అరాచక పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాలోకేశ్ స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.