Home » Nellore Rural
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో, మరొకరు నెల్లూరు రూరల్ మండలంలో మృతి చెందారు
మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఉన్నఫళంగా ఓ కంపెనీకి సీఈవో అయిపోయారు. అదేరోజు కోట్ల రూపాయల విలువైన సీజేఎ్‌ఫఎస్ భూ ములు కారుచౌకగా ఈ కంపెనీ పరమయ్యాయి.
కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు.
నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్‌సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు....
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో తమ సంస్థకు గతంలో కేటాయించిన భూములను సందర్శించారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఘనంగా వివాహం చేశాడు. కానీ అత్తింటి ఆరళ్లకు బలవుతుందేమోననే భయంతో పుట్టింటికి తీసుకొచ్చాడు.
ఆ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన అటవీ పార్కు సమీపంలో బుధవారం రాత్రి చిరుత పులి సంచరించింది.
దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్లను ఎన్ఐసీడీసీ (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) కింద అభివృద్ధి చేయనున్నారు.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.