Home » Non Veg
‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్ అశోక్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.
నాన్ వెజ్ ప్రియులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నగరాల్లో అయితే రెండు, మూడ్రోజులకు ఓ సారి తింటున్నారంటే అతిశయోక్తి కాదు. కొంత మంది అయితే రోజూ తింటుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారో ఎందరో. ఇందుకు అనుగుణంగానే పట్టణాలు, నగరాల్లో హోటళ్లు భారీగా వెలిశాయి. చికెన్, మటన్, ఫిష్ సహా పలు రకాల బిర్యానీలు నోరూరిస్తుండడంతో వాటిని తినే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వీకెండ్స్ అయితే చాలు హోటళ్లు కిక్కిరిసిపోతుంటాయి.
వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్‌కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు.
ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ కూరలు ఘుమఘుమలాడుతుంటాయి. చికెన్, మటన్ లేదా చేపలు, రొయ్యలు ఇలా ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వారు తెచ్చుకొని తింటుంటారు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మాంసాహార ప్రియుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే వారందరికీ నిరుత్సాహం కలిగించే చిన్న బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాదీ మాంసం దొరకదు.
హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్‌లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.130-140 ఉండడంతో కొనుగోళ్లకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.
జంతు మాంసం, ప్రాసెసుడ్ ఫుడ్ వల్ల కలిగే ముప్పుపై ఇటీవల కాలంలో అనేక నివేధికలు సంచలనం రేపాయి. ప్రాసెసుడ్ మీట్