Home » OHRK
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారేనని.. ఆయన ఇప్పుడు ఏపీలో ప్రత్యేక సీఎ్‌సగా పనిచేస్తున్నారని.. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అన్నారు. అమరావతిని పక్కనపెట్టడం, మూడు రాజధానులని అనడం..
‘ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం. ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది’ అంటారు కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao). కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..
బీఆర్ఎస్, వైసీపీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని, తమ పార్టీల్లో చేరాలని ఇప్పటికీ కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రజల ఆదరణ తనకు ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు.
ప్రసాద్ ల్యాబ్‌లో జనరల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ.. సినిమాకి చాలా దగ్గరగానే కాకుండా.. సినిమా చూసి హిట్టో.. ఫట్టో చెప్పగల నైపుణ్యం కలిగిన వ్యక్తి వెల్లంకి నాగినీడు (Vellanki Nagineedu). ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) చిత్రంతో
అజయ్ (Ajay).. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి.. నటుడిగా తిరుగులేని గుర్తింపును
తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో ‘క్రాక్’ (Krack) వంటి విజయంతో ఇండస్ట్రీని కళకళలాడించిన దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). అలాంటి దర్శకుడికి అభిమాన హీరోని...