Home » OnePlus
డిస్‌ప్లేపై గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్లకు వన్‌ప్లస్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని, ఎలాంటి ధర లేకుండా డిస్‌ప్లేను మార్చుతారని కంపెనీ ప్రకటించింది. వారంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు ఈ ప్రకటన వర్తిస్తుందని తెలిపింది.
రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
స్మార్ట్‌ఫోన్(smart phone) ప్రియులకు శుభవార్త. ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రెండు మోడల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మోడల్స్‌కు సంబంధించిన ప్రాసెసర్, కెమెరా వంటి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కంపెనీ ఎలాంటి చొరవ తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మే 1వ తేదీ నుంచి వన్ ప్లస్(OnePluse) ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేస్తామని దక్షిణ భారత వ్యవస్థీకృత రిటైలర్ల సంఘం (ఓఆర్‌ఏ)(ORA) హెచ్చరించింది. వారు ఈ మేరకు వన్ ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్‌కు(Ranjit Singh) ఒక లేఖ రాశారు.
OnePlus Watch 2 త్వరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన రూమర్లు వస్తున్న క్రమంలో ఈ గడియారానికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
OnePlus అభిమానులకు శుభవార్త. ఇండియాలో OnePlus 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు దేశీయ మార్కెట్లోకి జనవరి 23న రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ధరల గురించి కీలక సమాచారం తెలిసింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Amazon Great Republic Day sale) తేదీ ప్రకటించింది. జనవరి 17న మొదలై జనవరి 20న ముగియనున్నట్టు తెలిపింది.