Home » Personal finance
Cashless Payment: ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది. చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఫామ్-16 లేనప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం సాధ్యమేనా? ఎలా దాఖలు చేస్తారు? అనే సందేహాలతో తెగ కంగారు పడుతుంటారు. అయితే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16 లేకపోయినా ఉద్యోగులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానానికి సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోవచ్చు.
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్‌ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.
Aadhaar-PAN Linking Last Date: పన్ను చెల్లింపుదారులు, పాన్(PAN Card) కలిగిన వ్యక్తులు మే 31వ తేదీ లోపు తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్(Aadhaar-PAN Linking) చేయాలని ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అలర్ట్ చేసింది. ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి? దీనిని లింక్ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో పేర్కొంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియాలో..
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 250 తగ్గింది.
పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మధ్య తరగతి ఉద్యోగులకు(employees) అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో మనీ కోసం తెలిసిన వారిని సంప్రదిస్తారు. ఆ సమయంలో వారి దగ్గరి నుంచి కూడా డబ్బు సాయం దొరకదు. దీంతో రుణం(loan) తీసుకోవాలని భావిస్తారు. కొంచెం వడ్డీ అటు ఇటుగా ఉన్నా కూడా ఆలోచించకుండా పర్సనల్ లోన్(personal loans) తీసుకుంటారు. అయితే తీసుకున్న రుణం కట్టకుంటే(not paid) ఎలా, ఆ సంస్థలు లేదా బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు చుద్దాం.
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది.
Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.