Home » Plants
ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పలువురు పేర్కొన్నారు. ఇన్నర్‌వీల్, రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ హ్యూమనరైట్స్ ప్రొటెక్షన కమిషన సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎంఈఓ-2 గోపాల్‌నాయక్ చేతులమీదుగా మొ క్కలు పంపిణీచేయించారు.
స్వేచ్ఛగా పుష్పించే రిప్పాలిన్ ఆకుపచ్చరంగుతో పొడవాటి వంపులు తిరిగిన కాండంతో దృఢంగా ఉంటుంది.
చెట్లు, మొక్కలు పెంచే అభిరుచి ఉన్నవారికి వర్షాకాలం చాలా మంచిది. ఈ సీజన్ లో కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా, వేసవి ఎండలకు ఇంటి తోట వాడిపోయి కళ కోల్పోయినా ఈ వర్షాకాలంలో దానికి తిరిగి పూర్వపు శోభను తీసుకురావచ్చు.
తులసిలో శారీరక ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలున్నాయి. తులసి మాల ధరించడం వల్ల రక్తపాటు నియంత్రణలో ఉంటుంది.
మండలంలోని బంద్రేపల్లిలో కృష్ణప్ప అనే రైతుకు చెందిన వక్క మొక్కలను అగంతకులు పెరికి వేశారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి విష సంస్కృతిని విడనాడాలని సోదరభావంతో మెలగాలని ఆయన పేర్కొన్నారు.
సరిగ్గా గమనిస్తే కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తాయి. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. అలా కాకుండా తులసి మొక్కలు ఏపుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటిస్తే తులసి మొక్కను పదే పదే నాటాల్సిన అవసరం ఉండదు.
గత బీఆర్ఎస్ సర్కారు పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు.
మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. మానవ మనుగడలో మొక్కలు, చెట్ల యొక్క పాత్ర ఎంతో కీలకం. ఈ భూమిపై ఉన్న మొక్కలు, చెట్లతోనే ఇప్పటి వరకు భూమి మనుగడ సాగిస్తోందని, లేకుంటే వాతావరణ మార్పులతో మనుషులు, రకరకాల జంతువులు భూమి నుంచి అంతరించిపోయి ఉండేవి.
మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తు తరాలకు మనం వనాలు తెచ్చి ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండలపరిధిలోని సడ్లపల్లివద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాను రాను వనాలు తగ్గిపోతున్నాయని, అడవులు కరిగిపోతున్నాయన్నారు. వర్షాలు రాక ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే అయితే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాలవద్ద విరివిగా చెట్లు పెంచాలన్నారు.
మొక్కలకు పుష్కలమైన నీరు, ఎరువులు, మట్టి బలం చాలా ముఖ్యం, అలాగే కలుపు మొక్కలను కూడా తీసివేస్తూ ఉండాలి. మొక్కలకు ఉపయోగించే వర్మీ కంపోస్ట్ కూడా మొక్కకు బలాన్ని ఇస్తుంది. నీటి సంరక్షణ కూడా మెరుగుపడుతుంది.