Home » Politicians
నామినేటెడ్ పదవుల తొలి జాబితాలో జిల్లాకు ఒక చైర్మన, నాలుగు డైరెక్టర్ పదవులు మాత్రమే లభించాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి సీడాప్ చైర్మనగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్య నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మూన్నెళ్లుగా పదవుల పంపకాల కోసం ఎదురు చూస్తున్నారు. వందరోజుల పాలన పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే ...
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..
పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ నాయకుడు సయాన్ లాహిరి బెయిల్‌ను సవాల్ చేస్తూ బెంగాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ పెంపుపై అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట!
‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
చెరువులను చెరబట్టి.. నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాల పైకి బుల్డోజర్ వెళ్తోంది..! ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది..!
తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.