Home » Priyanka Gandhi
తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోమవారం న్యూడిల్లీలో ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్ష పార్టీల బాధ్యతను రాహుల్ గాంధీ బాగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ క్రమంలో అధికార బీజేపీకి రాహుల్ ప్రతి విషయంలో సవాల్ విసురుతారని రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్‌ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.
కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.
యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు(UGC-NET Exams Cancelled) చేయడంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్డీయే సర్కార్‌ని "పేపర్ లీక్ ప్రభుత్వం"గా అభివర్ణించింది. పేపర్ లీక్‌కు విద్యాశాఖ మంత్రి బాధ్యులుగా మారతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా(Rahul Gandhi Birthday Celebrations) జరిగాయి.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అయినా మరోసారి ఎన్నికల అంశం తెరపైకి వస్తోంది. దానికి కారణం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీచేసి గెలిచారు. అదే సమయంలో ఆయన రాయ్‌బరేలీ నుంచి కూడా గెలవడంతో..
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.