Home » PVR Inox
క్రికెట్ ప్రేమికులను రెండు నెలలకు పైగా ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ మజాను మరింత పెంచేందుకు ప్రముఖ సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ ముందుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లను 30కు పైగా నగరాల్లోని తన సినిమా హాళ్లలో ప్రదర్శించేందుకు ఆసక్తి చూపుతోంది.