Home » Rachin Ravindra
చిన్నపాటి నిర్లక్ష్యానికి కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మరోసారి వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు.
గాల్లో బంతిని గిరవాటు వేసి ప్రత్యర్థిని ఏమార్చి వికెట్ తీసిన సుందర్ బౌలింగ్ స్ట్రైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంతి ఎక్కడి నుంచి వెళ్లిపోయిందో తెలీక రచిన్ రవీంద్ర తలపట్టుకోవాల్సి వచ్చింది.
త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ సూచించడంతో.. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న క్రికెట్ బోర్డ్స్ తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్...
Google Search: మరో 19 రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన క్రికెటర్ల విశేషాలను గూగుల్ వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో యువ క్రికెటర్లు నిలవడం గమనించాల్సిన విషయం.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
IPL 2024: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలతో తన సత్తా చాటుకున్నాడు. దీంతో అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రచిన్ రవీంద్ర కోసం భారీగా బిడ్డింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. అతడి తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారే కావడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.