Home » Rajamundry
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం (Jagan Govt) అక్రమంగా అరెస్ట్ చేసిన బాబును ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) న్యాయపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు..
అవకాశం వస్తే చంద్రబాబుకు తమ బాధలు విన్నవించాలని సెంట్రల్ జైలులోని ఖైదీలు ఎదురుచూస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియా తీవ్రంగా స్పందించింది. సీఎన్ఎన్ న్యూస్18
గన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి సొంత మీడియాను ఒకలా, వేరే మీడియాను మరోలా ట్రీట్ చేస్తోంది. ఇటీవల చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా సాక్షి జర్నలిస్టులు విచారణ గదిలో కనిపించడం కలకలం రేపింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు అడుగుపెట్టే దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జైలు ప్రధాన గేటుకు 20 మీటర్ల ముందే మీడియాను, ఇతరులను ఆపేశారని.. అలాంటప్పుడు చంద్రబాబు లోపలకు వెళ్తున్న ఫోటోలు, వీడియోలను ఎవరు తీశారని ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు విషయమై మినిట్ టూ మినిట్ అప్డేట్స్తెలుసుకుంటున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా ..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు... రాష్ట్రంలోని అతిపెద్ద కారాగారాల్లో ఇదొకటి! 1800 మందికిపైగా ఖైదీలు! అందులో కరుడుగట్టిన నేరస్థులూ ఉన్నారు! ఇప్పుడు అక్కడే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఉన్నారు. సెంట్రల్ జైలులో
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం(NTR coin)పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంద రూపాయిల నాణాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది విడుదల చేశారు.
విజయవాడ-గుణదల సెక్షన్లో మూడో లైన్ కమిషన్ పనుల నేపథ్యంలో మంగళవారం విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 52 రైళ్లను రద్దు చేయగా, 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
విశాఖ నగరంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పర్యటన ముగిసింది.