Home » Ram Gopal Varma
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.
సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన వర్మ.. ఇల్లు వదలి పరారయ్యారు. అరెస్టుకు భయపడి రెండు రోజులుగా వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు.
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..
తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ బాలీవుడ్ బ్యూటీ ‘పూనమ్ పాండే’ ప్రకటించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గర్భశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎంచుకున్న విధానంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
‘వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. సినిమా విడుదల నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Andhrapradesh: అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఈరోజు ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలసి విచారణకు హాజరయ్యారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘‘వ్యూహం’’ సినిమాపై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.