Home » Rashmika Mandanna
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’ పేరుతో విడుదల కానుంది.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సినిమా ‘వారిసు’ (Varisu). కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించాడు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.
‘పుష్ప’ సినిమా సక్సెస్‌తో అల్లు అర్జున్ క్రేజ్ ప్యాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. ఆ సినిమాలో తనదైన శైలి మేనరిజంతో ఆయన చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే! చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి నోట అదే డైలాగ్ వినిపించింది.
‘పుష్ప’ సినిమా రష్యాలోనూ హల్‌చల్ చేస్తోంది. గురువారం ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేస్తున్నారు. దీనికోసం మూడు రోజుల ముందే బన్నీ, రష్మిక, సుకుమార్ తదితరులు రష్యా చేరుకుని ప్రచారం చేస్తున్నారు.
ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడు మొదలెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ తేదీ వచ్చింది.
ఈ సినిమాలో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు ఇంకో కొత్త విలన్ కూడా ఉన్నాడని ఒక వార్త
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే! అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం రష్యాలో సందడి చేయడానికి సిద్ధమైంది.
టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది, విదేశాల్లో కూడా తెలుగు సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పటికే పలు దేశాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐకాన్‌స్టార్ (Icon star)అల్లు అర్జున్ (allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa in Russian language)వంతు వచ్చింది.
రష్మిక మందాన (Rashmika Mandanna) ఇంక కన్నడ సినిమాల్లో నటించే అవకాశం లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు అన్ని దగ్గరలా చక్కర్లు కొడుతున్న వార్త.