Home » RBI
భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.
నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది.
భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్‌కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త సూచనలను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు.
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నుంచి అక్రమంగా రూ.40 కోట్లు కొట్టేసిన కేసులో.. ప్రధాన నిందితుడు బషీద్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)లో పనిచేసే ఓ అధికారి సహకారం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వాడకం తప్పనిసరి అయింది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం నేటి (ఆగస్టు 1, 2024) నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.