Home » Rohit Sharma
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అయితే టీమ్‌లో అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పొచ్చు.
అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
తన భార్య రితికా డెలివరీ దృష్ట్యా త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ గైర్హజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కెప్టెన్ కచ్చితంగా ఉండాల్సిందేనని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. అయితే సునీల్ గవాస్కర్ అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఖండించాడు.
Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద విమర్శల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వాళ్లు ఆడిన తీరు మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. సీనియర్ క్రికెటర్లు కూడా స్టార్లపై విరుచుకుపడుతున్నారు.
కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను మార్చుకోవాలంటే వీఐపీ సంస్కృతిని మరచిపోయి దేశవాళీ క్రికెట్లో ఆడాలని కైఫ్ సూచించాడు.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని అదృష్టం వరించిందని తెలుస్తోంది. అతడి చేతికి సూపర్ పవర్స్ ఇస్తున్నారని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Team India: పరువు మిగులుతుందనుకుంటే అదీ పోయింది. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో ఓడి పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే తరచి చూస్తే ఈ పరాభవానికి ఓ శాపం కారణంగా కనిపిస్తోంది.
దులీప్ ట్రోఫీ అంశం టీమిండియా స్టార్ల మెడకు చుట్టుకుంది. ఈ దేశీయ మ్యాచ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
Team India: ఒక్క సిరీస్‌తో టీమిండియాలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సీనియర్ల మీదే వేటు పడటం పక్కా అని తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. నలుగురు సీనియర్లను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.