Home » Rohit Sharma
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడని..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తమ అభిమానులకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్..
టీమిండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?
శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న వేళ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ తన ప్రణాళిక ఏంటో వివరించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు.
టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను..
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే..
టీ20 వరల్డ్‌కప్‌తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్‌లు చొప్పున..