Home » Rupee
అమెరికా డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
మార్కెట్లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..
2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల నిధులు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది.
దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee fall) నష్టాల బాటలో కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడడం, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెరగడం రూపీ విలువ క్షీణతకు ప్రధాన కారణాలయ్యాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 22 పైసలు మేర పతనమయ్యి డాలర్ మారకంలో 82.23 వద్ద ముగిసింది.
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.
రూపాయి.. ఇప్పటి వరకూ ఇండియాకే పరిమితం! కానీ, ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా మారుతోంది! రాబోయే రోజుల్లో డాలర్, పౌండ్ తదితరాల సరసన నిలవనుంది! ఇతర దేశాల్లోని సంక్షోభం మనకు వరంగా మారుతోంది! ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్ దేశాలతో రూపాయిల్లోనే ఆర్థిక లావాదేవీలకు మార్గం
దేశీయ కరెన్సీ రూపాయి (Rupee fall) బుధవారం గణనీయంగా పతనమైంది.