Home » Saudi Arabia
రంజాన్ సెలువులలో తెలుగు పర్యాటక బృందాలు
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే ఈ మోడల్.. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లో పాల్గొంది. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. ప్రామాణికమైన సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
ఈ చిత్రంలో అరబ్బీ షేక్ వేషంలో కనిపిస్తున్నది ఓ రోబో! సౌదీ అరేబియాలో తయారైన మొట్టమొదటి హ్యూమనాయిడ్ ‘మగ’ రోబో! పేరు ముహమ్మద్. రియాద్లో జరిగిన టెక్నాలజీ ఫెస్టివల్ ‘డీప్ ఫెస్ట్’లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
సరైన గుర్తింపులేక వివరాలు లేక ఎన్నారైల మృతదేహాలను గల్ఫ్ నుంచి స్వదేశానికి తరలించడం కష్టంగా మారింది.
గల్ఫ్లో అనేక కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి త్రిమూర్తులు తొటి ఎన్నారైల సాయంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.
గల్ఫ్ ఎన్నారైల వెతలు
హజ్ అని కూడా పిలువబడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాంతం మక్కా. ఈ ప్రాంతానికి తమ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని ముస్లింలు భావిస్తారు. అయితే ఈసారి హజ్ యాత్రకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, ఎంత మందికి అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు.
కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా (Kingdom of Saudi Arabia) డొమెస్టిక్ వర్క్ వీసా పొందేందుకు కొత్త కండీషన్ తీసుకొచ్చింది. పెళ్లికాని సౌదీ పౌరులు విదేశీ గృహ కార్మికులను నియమించుకోవాలంటే ఇకపై వర్క్ వీసా పొందాలంటే 24 ఏళ్లు నిండి ఉండాలనే షరతు విధించింది.