Home » Shadnagar
అమెరికాలో సాఫీగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ కంటెయినర్ ఢీకొనడంతో.. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
బర్డ్ ఫ్లూ.. వైరస్ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి.
పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని శాస్త్ర స్కూల్‌లో జరిగింది.
లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు.
నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో ఏర్పాటు చేసిన అదనపు జిల్లా-సెషన్ జడ్జి కోర్టులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు.
అన్ని తరగతుల్లోనూ ఆయనే ఫస్ట్. క్లాస్ లీడర్‌గాను గుర్తింపు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ అంటే మహా ఇష్టం.
ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె చెవులను కోసేసి బంగారు కమ్మలను అపహరించుకుపోయారు.
పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయా డు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో శనివారం రాత్రి జరిగింది.