Home » Smriti Irani
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ‘అదానీ’ వ్యవహారం వాడీవేడీగా నడుస్తున్న విషయం తెలిసిందే! అదానీ ఆస్తులు అమాంతం పెరగడం, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‘అదానీ’ సంస్థలపై..
పార్లమెంటులో రాహుల్ గాంధీ 'ఫ్లయింగ్ కిస్' వివాదంపై మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను బీహార్‌కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతూ సింగ్ తిప్పికొట్టారు.''మా నాయకుడు రాహుల్ గాంధీకి పడుచు అమ్మాయిల కొరతేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో బుధవారం చర్చ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు తమ వాదనలను గట్టిగా వినిపించబోతున్నారు.
మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో తలమునకలవుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ అంతే దీటుగా తిప్పికొట్టింది. ఈ వ్యవహారం రాహుల్, కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ మధ్య 'ట్వీట్ వార్'కు దారితీసింది.
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైన హింసాకాండ చెలరేగడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇలాంటి హింసాకాండ సమ్మతమేనా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారంనాడు రాయబరేలిలో జరిపిన పర్యటనలో భద్రతా లోపం టుచేసుకుంది. ఆమె కాన్వాయ్ ముందుకు ఒక వ్యక్తి దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీజేపీ హైకమాండ్..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై