Home » Snake
పాములలోకి విషపూరితమైన కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కాటు వేసిందంటే సెకెన్ల వ్యవధిలో ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. అలాంటి కింగ్ కోబ్రా ముందు నిలబడటం అంటే సాహసమనే చెప్పాలి. కానీ కింగ్ కోబ్రా, ఆవు రెండు నువ్వా,నేనా తేల్చుకుందాం అనే రేంజ్ లో ఒకదానికెదురుగా ఉన్న ఈ వీడియో చూస్తే..
పామును చూడగానే పారిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఏ పామైనా పొరపాటున సమీపానికి వచ్చిందంటే ఇక గుండె ఆగినంత పనవుతుంది. పాముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందిని చూశాం. అయితే కొందరు మాత్రం...
పాము అనే పేరు వింటేనే ఎవరికైనా ఏదో తెలీని భయం పుట్టుకొస్తుంది. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు తప్ప పాములను పట్టుకునేందుకు ఇంకెవరూ సాహసం చేయరు. పట్టుకోవడం కాదు కాదా.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడతారు. స్నేక్ క్యాచర్లలో కూడా...
విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొందరు, వాటిని పట్టుకుని అందరి ముందు హీరోలా బిల్డప్ ఇవ్వాలని మరికొందరు చివరకు ప్రాణాలకు తెచ్చుకుంటుంటారు. కొందరు ఫుల్గా మద్యం సేవించి.. పామును పట్టుకోవడమే కాకుండా దాని తలను నోట్లో పెట్టుకుని చివరకు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా చూశాం. ఇలాంటి..
విషపూరిత సర్పాలకు ఎలుకలు, కప్పలు ఆహారం అనే సంగతి తెలిసిందే. వాటిని పట్టుకోవడంలో పాములు అద్భుతమైన నేర్పును ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఎలుకను పాము పట్టుకున్న విధానం చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అటు దైవంగానూ, ఇటు విషపూరిత ప్రాణులుగానూ చూసే పాముల గురించి ఎన్నో నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారం మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా ఓ పాము కలకలం సృష్టించింది. సీఎం కాలిపక్కనుంచి పాము వెళ్తుండగా ఆయన భద్రతా సిబ్బంది సహా అక్కడున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దానిని కొట్టి చంపేందుకు వారు ప్రయత్నంచగా సీఎం వారించారు.
పామును చూడగానే ముంగిస దాడి చేయడం, ముంగిసను చూడగానే పాము పారిపోవడం.. కొన్నిసార్లు రెండూ పోటాపోటీగా తలపడడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పాము చేతిలో ముంగిస ప్రాణాలు కోల్పేతే.. మరికొన్నిసార్లు పామును ముంగిస వెంటాడి వెంటాడి మరీ చంపేస్తుటుంది. ఇలాంటి...
ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా.. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ, అందులోనే ఆనందాన్ని పొందుతుంటారు. వింత వింత వాహనాల్లో ప్రయాణించే వారు కొందరైతే.. ఇంకొందరు తమ ఇళ్లల్లోనే పులులు, సింహాలను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వారిని....
సాధారణంగా ఎలుకలకు పిల్లులను నుంచి, పిల్లులకు కుక్కల నుంచి, కోతులకు చింపాజీల నుంచి ప్రాణ భయం ఉంటుంది. అలాగే కప్పలకు పాముల నుంచి ముప్పు పొచ్చి ఉంటుంది. ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ...