Home » Student
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
కేంద్ర ప్రభుత్వం, ఐఐటీ మద్రాసు సంయుక్తంగా అమలుచేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమం ‘స్వయం’ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
హాస్టల్ విద్యార్థుల మధ్య స్వల్ప వివాద నేపథ్యంలో తల్లిదండ్రులను పిలిపించి ఇతర విద్యార్థినులపై దాడి చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తల్లిదండ్రులతో పలువురు హాస్టల్ విద్యార్థినులను వార్డెన్ చెప్పుతో కొట్టించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. తోటి విద్యార్థినులను..
తిరుపతి నగరంలో వరస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. పలు కారణాలతో అదృశ్యం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కాగా తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు టెన్త్ విద్యార్థులను అన్నమయ్య జిల్లా, ములకలచెరువు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జూనియర్ కళాశాలలకు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా జూనియర్ కాలేజీల అవసరంపై ఇంటర్ విద్యామండలి సర్వే చేయగా..
ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు.
పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ