Home » TANA
తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తానా బృందం ఘనస్వాగతం పలికింది.
నందమూరి బాలకృష్ణ, తన సతీమణి వసుంధర, మనవడితో కలిసి ఈ శుక్రవారం నుండి జరిగే తానా సభల్లో పాల్గొనే నిమిత్తం న్యూజెర్సీ చేరుకున్నారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై 7-9 మధ్య జరగనున్న 23వ తానా(TANA) సమావేశాలలో 'అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్' కార్యక్రమం జరగనుంది.
తానా మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను బహుకరించనున్నది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం( తానా) సంస్థ సాహిత్యవిభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” నెల నెలా తెలుగు వెలుగు లో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో ఆదివారం, జూన్ 25న నిర్వహించిన “కథాసాహిత్యం” విజయవంతమైంది.
తానా మహాసభల్లో మహిళలకు పెద్ద పీటవేసి పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో జూన్ 17వ తారీఖున నిర్వహించిన ధీం-తానా పోటీలకు స్థానికుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
ఫిలడెల్ఫియాలో జులై 7,8,9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ ద్వైవార్షిక మహాసభల్లో నిర్వహించబోయే మహిళా ఫోరం కార్యక్రమాలు వైవిద్యభరితంగా, ఆలోచన రేకెత్తించేలా, విలువైన సలహాలు సూచనల పరస్పర అవగాహనకు వేదికగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని 23వ తానా సభల మహిళా ఫోరం ఛైర్‌పర్సన్ అడ్లూరి శైలజ పేర్కొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.