Home » Tragedy
నీడగా ఉందని అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.