Home » Trisha
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. ఆయన లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసే నటుడు విజయ్ (Vijay). ఆయన తాజాగా లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.