Home » TS Election 2023
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు జిల్లాల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మీనహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ ముగిసింది.
జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సీఈఓ వికాస్‌రాజ్ పరిశీలించారు.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు వినియోగించుకునేందుకు ఓ భామ్మ పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 శాతం కన్నా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లను తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మరో అర గంటలో పోలింగ్ ముగియనుంది.
నడిగూడెం గ్రామం కాగిత రామచంద్రపురంలో ఓటు వేసేటప్పుడు సెల్ఫీ వీడియో తీసిన ఓటరుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
రాబోయే ఐదేళ్ల పాలనకు అంకురార్పణ మొదలైంది. తలరాతను మార్చే ఓటు వేయడానికి తెలంగాణ ఓటరు తరలి వెళ్తున్నాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగించడమా!? దానిని మార్చి.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వడమా!? లేక.. బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చిన బీజేపీని ఆదరించడమా!? తన తీర్పు చెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది.