Home » Uravakonda
అనంతపురం: జిల్లాలో విద్యాశాఖలో వింత పోకడ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది.
అనంతపురం జిల్లా: ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమంలో వైసీపీ నేతలు (YCP Leaders), సచివాలయ సిబ్బంది (Secretariat Staff)కి ఊహించని షాకులు తగులుతున్నాయి.