Home » Vemuri Radhakrishna
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్లో సీఎం రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.
ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో భాగంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రిటర్స్ గిఫ్ట్ ఇస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.
గల్లా జయదేవ్ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.