ABN BIG Debate: థియరీ వేరు ప్రాక్టీకల్ వేరు

ABN, Publish Date - Apr 24 , 2024 | 10:15 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ (BIG Debate) జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు. సబ్జెక్టు విషయంలో థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అని రాధాకృష్ణ వివరించారు. మధ్యలో స్పీడ్ బ్రేకులు పడతాయి తట్టుకోగలరా అని అడిగారు.

Updated at - Apr 24 , 2024 | 10:17 PM