Home » Viral News
సోషల్ మీడియాలో వీక్షకులను ఆకట్టుకునేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ కుర్రాడు అలాంటి ప్రయత్నమే చేశాడు.
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ సింహానికి తేనెటీగలు చుక్కలు చూపించాయి.
Reply to Student Email Viral : మన మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రావాలని కోరుకోవటం సహజం. ఇక చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. కానీ, అమృత్‌సర్‌కు చెందిన ఓ టెక్నీషియన్ హైస్కూల్లో ఉండగా చేసిన ఈమెయిల్‌కు.. 9 ఏళ్ల తర్వాత
ముంబైలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ అద్భుతంగా ఆలోచించి తాము ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న ఓ సమస్యకు చెక్ పెట్టింది. ఆ హోటల్‌కు వెళ్లిన కస్టమర్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసిన వాళ్లు ఆ హోటల్ మేనేజ్మెంట్ తెలివితేటలను ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలకు కూడా దిగుతున్నారు. డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పిల్లలు చేసే అల్లరిని భరించడంతో పాటు వారి చేత అన్నం తినిపించాలంటే చాలా మందికి చుక్కలు కనబడతాయి. ఇక, ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేనపుడు పిల్లల చేత మందులు మింగించాలంటే పెద్ద యజ్ఞం చేసినట్టే. అందుకే భారతీయ మహిళలు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి తమ పిల్లల చేత మందులు మింగిస్తుంటారు.
హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లాడు గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో ఓ పిల్లి కూడా ఉంది. అలాగే పిల్లాడి పక్కనే కుక్క పిల్లలు, పిల్లులు తదితర జంతువులు, పక్షిని కూడా చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ చేప కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ఓ వ్యక్తి ఎంతో సంతోషంగా నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాడు. పైన నీళ్లు వేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడి కాలికి ఏదో తగిలించింది. అతి కష్టం మీద దానిని పైకి తీసి చూస్తే అతడి గుండె గుభేల్మంది.
యువత అతి వేగంగా బైక్ నడుపుతూ రేస్‌లు, స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది. విచిత్రమైన స్టంట్లు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది.