Home » Visakhapatnam
Anitha Criticizes Jagan: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. జగన్‌కు ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని.. జగన్ మాట్లాడే పద్దతి సరైనదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు
Pawan Visit Alluri District: గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు, మంత్రి దుర్గేష్‌లతో మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుంటారు. చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్‌నగర్ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
విశాఖపట్నం దువ్వాడ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 125.9 కిలోల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు సభ్యులను వెతుకుతున్నారు
భారతీయ చర్చి వ్యవస్థలో గొప్ప గుర్తింపు పొందిన ఆర్చ్ బిషప్ ఉడుమల బాల పలు విభాగాల్లో పనిచేశారు. 2013లో వరంగల్ బిషప్‌గా ఆయన నియమితులయ్యారు.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఇక నుంచి వైజాగ్‌లో జరగనున్నాయా.. ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచుల్ని విశాఖకు తరలిస్తున్నారా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దీనికి కారణం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఓ ఆఫరే అని చెప్పాలి. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Visakhapatnam Crime: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంగా తల్లీకూతుళ్లపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
భారత్-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించే ‘టైగర్ ట్రయంఫ్-2025’ సైనిక విన్యాసాలు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు కీలకంగా ఉంటాయి