Home » Visakhapatnam
మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు, నేతలు శనివారం జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌కు నోటీస్ అందజేశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించి ఉన్నాయి.
‘బ్రో’ అని సంబోధించాడనే కోపంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ ఫ్లాట్ యజమాని విచక్షణారహితంగా దాడి చేసిన దారుణ ఘటన విశాఖపట్నంలో జరిగింది.
వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. విశాఖ పట్నం జీవీఎంసీ మేయర్ పదవి దూరం కానుంది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.
CR Patil:గత యాభై ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు వచ్చినా ఎలాంటి పురోగతికి నోచుకోలేదని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. 2.91 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.
Minister Narayana: విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మహిళ హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి.. ఎస్పీకి ఫోన్ చేసి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలని కళాశాలలో చేరిన మెుదటి సంవత్సరం నుంచే బలంగా కోరుకున్నట్లు బలస హర్ష తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరినప్పుడు తనకు కోడింగ్‌పై అవగాహన లేదని, ఆ తర్వాత ప్రిన్సిపల్ చొరవతో నేర్చుకున్నట్లు చెప్పాడు.
రైల్వే ప్రయాణికులకు కీలక సూచన. తాజాగా విశాఖ జిల్లా విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
హయగ్రీవ భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంస్థకు గుణపాఠం చెప్పింది.