Home » Vladimir Putin
ప్రధాని మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి(Russia) చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అద్భుత స్వాగతం లభించింది. మాస్కోలో దిగిన ఆయనకు తొలుత ఉపప్రధాని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాల్టి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రష్యా, ఆ తర్వాత ఆస్ట్రియాలో మోదీ పర్యటిస్తారు.
ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు. ఉక్రెయిన్పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో(Hatras) జరిగిన తొక్కిసలాటలో(Hathras Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం తెలిపారు.