Home » Vundavalli Sridevi
త్వరలోనే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) బెయిల్పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi) వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు చంద్రబాబును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(YCP rebel MLA Undavalli Sridevi) కలిశారు. వారిద్దరు గంటపాటు సమావేశం అయినట్లు తెలుస్తోంది.
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
వైసీపీ పెద్దలకు గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలోనూ..
ఏపీలో అధికార వైసీపీ నేతలను (YCP Leaders) ఓటమి భయం వెంటాడుతోందా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Election Results) ఇచ్చిన షాక్కు..
ఊహించిన విధంగానే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. సీఎం జగన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ..
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. అసలు ఎవరు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతారో.. ఎవరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతారో..
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం సస్పెన్షన్ అస్త్రం విధించింది.
తాడిపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi), ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) పైన వేటు ఎందుకు వేయాల్సి వచ్చింది..?
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి..