Home » Wanaparthy
వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్‌రెడ్డి (52) అనే బీఆర్‌ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని దుండుగులు గొడ్డలితో నరికిచంపారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలే చింది. సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి...
వనపర్తి(Wanaparthy) జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు మృతి చెందిన ఘటన రాజపేటలో చోటు చేసుకుంది.
Telangana: శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అని ప్రశ్నించారు.
Telangana Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి, వనపర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తోంది.
వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే.. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం. ఇదే విషయం వరి ధాన్యం
భవిష్యత్ లో వనపర్తికి తాగునీటి కొరత ఉండదు. రూ.425 కోట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి చేశాం. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్‌ను నిర్మిస్తాం. రూ.20 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార, పండ్లు
పేదలకు అండగా కేసీఆర్ సర్కార్ ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.