Home » Washington D.C.
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్‌ని ప్రచురించారు.
అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్‌హౌ్‌సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ కందుల(20) అంగీకరించాడు.
అయోధ్య(Ayodya Ram Mandir) రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్‌రన్ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్ రన్ హైస్కూల్‌లో మద్యాహ్నం 12 నుండి- సాయంత్రం 7 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
అగ్రరాజ్యం అమెరికా (America) లో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. అదేంటంటే.. ఓ పాత గోడను అమ్మకానికి పెట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తి నిజంగానే తనకు చెందిన ఓ పాత గోడను రూ.41లక్షలకు అమ్మకానికి పెట్టాడు.
చంద్రబాబు వల్లే మాకు అవకాశాలు వచ్చాయని సతీష్ వేమన అన్నారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో..