Home » Yuzvendra Chahal
IPL 2025: స్టార్ స్పిన్నర్ చాహల్ కొత్త లవ్ స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చింది. సింగిల్ పోస్ట్‌తో తమ అనుబంధాన్ని రివీల్ చేసింది ఆర్జే మహ్వాష్. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
భార్య ధనశ్రీ వర్మతో విడాకులు, ఆమెకు ఛాహల్ భారీగా భరణం ఇచ్చినట్టు వచ్చిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు రేడీయో జాకీ మహ్వష్తో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ డేటింగ్ వార్తలను మహ్వష్ కొట్టిపడేసింది.
విడాకుల నేపథ్యంలో భరణంగా ఛాహల్ నుంచి ధనశ్రీ రూ.4.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అటు ఛాహల్ గాని, ఇటు ధనశ్రీ గాని ఖండించలేదు. ఇలా రూ.4.75 కోట్లను భరణంగా తీసుకోవడంతో ధనశ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పరస్పర అవగాహనతోనే విడిపోతున్నారు కాబట్టి వీరికి అరు నెలల తప్పనిసరి కాల వ్యవధి అక్కర్లేదని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముంబై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ముందు ఛాహల్, ధనశ్రీ గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు. విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టుకు ఛాహల్ వేసుకొచ్చిన బ్లాక్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ వ్యవధిని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
Dhanashree Verma: చాహల్-ధనశ్రీ డివోర్స్ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందులో రోజుకో ట్విస్ట్ వస్తోంది. ఇప్పుడు ఆర్జే మహ్వాష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
Punjab Kings: వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. లాంగ్ స్పెల్స్ వేస్తూ టచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బ్యాట్ కూడా పట్టి భారీ షాట్లు బాదుతున్నాడు.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నట్లే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచుతోంది. ఈ మ్యాచ్‌కు సాధారణ అభిమానులతో పాటు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా భారీగా హాజరయ్యారు.