సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మధ్యాహ్న బోజన కార్మికుల యూనియన్ ఆద్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.
పశు పోషకులు, కోళ్ల పెంపకందారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో వందశాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.
బాధితులకు అండగా జిల్లా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కౌటాల మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉండడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పినట్లయింది. వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో యాసంగి సీజన్లో యూరియా కొరత లేదు.
మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల లో గురువారం ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి పేర్కొన్నారు. గురువారం కుందారంలోని జిల్లా పరిసత్ ఉన్నత పాఠశా లలో ఆర్ట్ అండ్క్రాప్ట్ ప్రదర్శనను ఆమె ప్రా రంభించి మాట్లాడారు.
వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం జిల్లాలోని చెన్నూరు మున్సిపల్ పరిధిలో 6,7 వార్డుల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణతో కలిసి పరిశీలించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ నిలబెట్టుకోవడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలోని సన్నరకం ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది.