ప్రజల ప్రాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులే దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని, భవిష్యత్తులో పునరావృతమైతే ఊరుకునేది లేదని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హెచ్చరించారు.
మెదక్, నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్‌ను పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేష్ అధికారు లను ఆదేశించారు.
అతివల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వాలు రుణాలను అందిస్తున్నాయి. సంఘాల ఏర్పాటు ద్వారా సభ్యులు రుణాలను పొందుతూ స్వశక్తితో ఎదుగుతున్నారు.
వంతెన నిర్మాణ పనులను త్వరిరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేగం పుంజుకుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఇక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.
వివిధశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు